జిల్లా కలెక్టర్ ను కలిసిన వై.పాలెం టీడీపీ ఇంచార్జ్

ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్: అక్టోబర్ 24 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్) ఈరోజు ఒంగోలులోని ప్రకాశం భవన్ లో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు జిల్లా కలెక్టర్ పి రాజాబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి, R&R ప్యాకేజి అంశాలు మరియు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ విషయాలపై కలెక్టర్ తో ఆయన చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *