ఉద్దాల మహోత్సవానికి ముస్తాబైన పేదల తిరుపతి అయినా కురుమతి రాయుడు

ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ అక్టోబర్ 27 పెబ్బేరు : చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామమైన ప్రతి సంవత్సరం ఘనంగా వైభవంగా జరుపుకునే కురుమూర్తి కురుమతి రాయిని ఉద్దాల మహోత్సవం ఈ నెల 28 తారీఖున కురుమతి రాయిని జాతర మొదలవుతుంది ఇట్టి జాతరకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి తదితర గ్రామ ప్రజలు హాజరై అంగరంగ వైభవంగా జరుపుతారు ఈ కురుమూర్తి జాతరకు పేదల తిరుపతిగా ప్రజల యొక్క కోరికలను తీరుస్తూ కురుమూర్తి రాయునుగా కాంచన గుహలో కొలువై ఉన్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *