అనన్య హీట్! కుర్రాళ్లు ఫిదా!

సినిమా-వార్తలు

జనం న్యూస్ : తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసింది అనన్య. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మల్లేశం సినిమాలో అనన్య తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసింది అనన్య. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మల్లేశం సినిమాలో అనన్య తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. వకీల్ సాబ్ సినిమా తర్వాత అనన్య హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది. కానీ ఈ అమ్మడికి సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉంది అనన్య. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి. ప్రస్తుతం అనన్య భారీ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దొరికితే ఈ అమ్మడు టాలీవుడ్ లో మరింత బిజీగా మారిపోతుంది అంటున్నారు అభిమానులు. ఇక సోషల్ మీడియాలో అనన్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామర్ డోస్ పెంచి కుర్రాళ్లను కవ్విస్తుంది అనన్య. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్ కు కిర్రెక్కిస్తున్నాయి. కెరీర్ తొలినాళ్లల్లో వరుస ఆఫర్స్ అందుకుంది.. కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద హీరోలతో కలిసి నటించింది. కానీ ఆతర్వాత ఈ చిన్నది హిట్స్ అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది, చిన్న చిన్న పాత్రలు చేసింది ఆయన కూడా ఈ భామకు హిట్ మాత్రం అందని ద్రాక్షగా మారింది. నెట్టింట ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *