
జనం న్యూస్ పెబ్బేరు(నవంబర్ 03)రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోని హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రమాదం.. అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడు టిప్పర్..నుజ్జునుజ్జయిన ఆర్టీసీ బస్సు ..సహాయక చర్యలు చేస్తుండగా గాయపడిన పోలీస్ అధికారి..ప్రస్తుతానికి 17 మంది ప్రయాణికులు, డ్రైవర్ మృతి చెందినట్లు గుర్తించామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్న అధికారులు..సీట్ల మధ్యలో చిక్కుకున్న ప్రయాణికులు..జేసీబీ సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు..

