• December 26, 2025
  • 16 views
ప్రసిద్ధి చెందుతున్న యువతి: 19 ఏళ్లలో 8 వివాహాల రికార్డు

జనం న్యూస్ : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని కర్జీ వీధికి చెందిన ముత్తిరెడ్డి వాణి(19) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నిత్య పెళ్లి కూతురుగా ఇపుడు ఆమె వార్తల్లోకి ఎక్కింది. తన మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరిట…

  • December 24, 2025
  • 15 views
మహిళలే టార్గెట్ చేసి నేరాలకు పాల్పడ్డ ఘటన

జనం న్యూస్ :ములుగు జిల్లాలో మహిళా దొంగల గ్యాంగ్ రెచ్చిపోయింది. . ఓ బంగారు ఆభరణాల దుకాణంలోకి వెళ్లిన మహిళలు సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు దోచేశారు. సీసీ…

  • December 20, 2025
  • 7 views
“గడ్కరీతో చంద్రబాబు భేటీ: అమరావతి అభివృద్ధికి కీలక ఒప్పందాలు”

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన గ్రీన్ ఫీల్డ్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా…

  • December 17, 2025
  • 9 views
భారతి సిమెంట్స్‌పై సంచలన నోటీసులు! 15 రోజుల్లో వివరణ ఇవ్వాలి – ప్రభుత్వం ఆదేశం

జనం న్యూస్ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కపడ జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో ఆ సంస్ధకు చట్టవిరుద్దంగా కేటాయించిన సున్నపురాయి భూముల మైనింగ్ లిజుల…

  • December 12, 2025
  • 8 views
“ఇంకా ఇలా కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధమే!” — పుతిన్‌కు ట్రంప్ ఘాటైన హెచ్చరిక

జనం న్యూస్ : రష్యా-ఉక్రెయిన్ వివాదం మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలోనే ఈ యుద్ధంలో 25,000 మంది…

  • December 12, 2025
  • 9 views
మాజీ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత – రాజకీయాల్లో గౌరవనీయుడి సేవలకు ముగింపు

జనం న్యూస్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల పాటిల్ శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,…

  • October 29, 2025
  • 3 views
జియో ప్లాన్ బంపర్ ఆఫర్: 35GB డేటా రూ. 299తో, JioFi డివైజ్ కూడా ఫ్రీ

జనం న్యూస్ : Reliance Jio : జియో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. డేటా సంచలనం రిలయన్స్ జియో సామాన్యులకు ఇంటర్నెట్ యూజర్ల కోసం సరికొత్త డివైజ్ ప్రవేశపెట్టింది. చిన్న, మధ్య తరహా వ్యాపారాల (SMEs) కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌…

  • October 29, 2025
  • 1 views
ఒడిశాలో హరప్రియ: క్యాన్సర్ రోగుల కోసం చేపట్టిన సహాయ కార్యక్రమం

జనం న్యూస్:బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బందిపడతారు. అలాంటి వారికి విగ్గుల కోసం ఒడిశాలోని భువనేశ్వర్‌కి చెందిన హరప్రియ నాయక్ తన జుట్టును దానం చేసి శభాష్ అనిపించుకుంది. క్యాన్సర్ రోగుల కోసం ఒడిశాలో కురులు దానం చేసిన కేశదాతగా హరప్రియ నిలిచింది.…

  • October 29, 2025
  • 5 views
వివాహ వేడుక ముందు ఇంట్లో విషాదం – కన్నీళ్లు పెట్టిన కుటుంబసభ్యులు

జనం న్యూస్ :పెళ్లికి కొన్ని రోజుల ముందు దుబాయ్‌​ నుంచి పెళ్లికుమారుడు వచ్చాడు. ఇరుకుటుంబాల వారు సంతోషంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహానికి ఒక రోజు ముందు, అంటే అక్టోబర్ 23న అమ్మాయి కుటుంబం జాగరన్​ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో…

  • October 29, 2025
  • 4 views
వేప చెట్లలో అంతు చిక్కని వ్యాధి – పలు ప్రాంతాల్లో కొమ్మలు ఎండిపోవడం ఆందోళన కలిగిస్తోంది

జనం న్యూస్ : ఈ చెట్టు లేని ఊరు ఉండదు, కాలనీ కూడా ఉండదు. ప్రతి చోట ఈ చెట్టు ఉంటుంది. పల్లెల్లో ఈ చెట్టుకు సర్వరోగ నివారిణిగా పేరు ఉంది. ఇంటి ఎదుట ఈ చెట్టు ఉంటే.. డాక్టర్ ఉన్నట్టుగా భావిస్తుంటారు.…