తాజా వార్త: తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నా కంగారు పడొద్దు – ఈ ట్రిక్‌తో ఈజీగా క్రెడిట్ కార్డు పొందండి!

జనం న్యూస్ : సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉన్నవారికి క్రెడిట్ కార్డులు, లోన్స్ జారీ చేయవు. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారు కూడా క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం ! సాధారణంగా క్రెడిట్ కార్డులు జారీచేసేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సిబిల్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉన్నవారికి క్రెడిట్ కార్డులు, లోన్స్ జారీ చేయవు. 750కి పైగా సిబిల్ స్కోర్ ఉంటే మంచి […]

Continue Reading

బ్రేకింగ్: ఆధార్ కోసం ఇక సెంటర్లకు అవసరం లేదు – నవంబర్ 1 నుంచి ఇంటి నుంచే అన్ని సేవలు!

జనం న్యూస్ : ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని UIDAI అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త విధానం అప్‌డేట్ ప్రక్రియను వేగంగా, సులభంగా మారుస్తుంది. అయితే అక్టోబర్ 1 నుంచే అప్‌డేట్ ఫీజులు పెరిగాయి. ఇంకెంతో కాలం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దేశంలో కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు […]

Continue Reading

బ్రేకింగ్: రాష్ట్ర అభివృద్ధిపై చర్చలకు నేతృత్వం వహించిన సీఎం

జనం న్యూస్:యూఏఈలో AP సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన అబుదాబిలో పలువురు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. ఈరోజు తొమ్మిది మీటింగ్స్‌, విజిట్స్‌లో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీలతో కీలక చర్చలు జరిపిన సీఎం, అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ అల్ జాబి, G42 సీఈఓ […]

Continue Reading