ఏపీలో కొత్త జిల్లాలు నేడు సీఎం కీలక నిర్ణయం!
జనం న్యూస్: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటునకు కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పై మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం పలు సూచనలు చేసింది. మార్కాపురంను కొత్త జిల్లాగా చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కొత్తగా రంప చోడవరం, పలాస, […]
Continue Reading

 
		 
		 
		 
		 
		 
		 
		 
		 
		