నేటి బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి — అక్టోబర్ 28కి భారీ తగ్గుదల!
జనం న్యూస్ : బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గింది. అక్టోబర్ 28వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,180 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,500 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,47,000 పలికింది. పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్నటువంటి మార్పులే అని నిపుణులు పేర్కొంటున్నారు. […]
Continue Reading
