మహిళా సంఘాల అభివృద్ధికి నూతన పథకం – తక్కువ వడ్డీతో రుణ సదుపాయం
జనం న్యూస్ : Ap Dwcra Women Ntr Vidya Lakshmi Scheme 2025 Rs 1 Lakh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ‘ఎన్టీఆర్ విద్యాలక్ష్మి’, ‘ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి’ పథకాలను త్వరలో ప్రవేశపెడుతోంది. పిల్లల చదువులు, ఆడబిడ్డల వివాహాలకు లక్ష రూపాయల వరకు 4% వడ్డీతో రుణాలు అందిస్తారు. SERP స్త్రీనిధి బ్యాంకు ద్వారా 48 గంటల్లోనే నిధులు ఖాతాలో జమ అవుతాయి. రుణం తీసుకున్న సభ్యురాలు మరణిస్తే, రుణం మాఫీ అవుతుంది. […]
Continue Reading
