కంది కుప్ప లో గడపగడపకు ఎన్నికల ప్రచారం కార్యక్రమం

కంది కుప్ప లో గడపగడపకు ఎన్నికల ప్రచారం కార్యక్రమం

జనం న్యూస్ ఏప్రిల్ 26 కాట్రేనికోన
ఈ రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ముమ్మిడివరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  పొన్నాడ వెంకట సతీష్ కుమార్ * *మరియు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  *పితాని బాలకృష్ణ  *కాట్రేనికోన మండలం లో కందికుప్ప
పంచాయితీలో*గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనీ తమ తమ రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి శాసనసభ్యునిగా శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ని అలాగే ఎంపీగా శ్రీ రాపాక వరప్రసాద్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.. *ఈ కార్యక్రమంలో
తూర్పు డెల్టా ఛైర్మెన్ ఏడిద చక్రపాణి రావు *. *జడ్పిటిసి. నేల కిషోర్ కుమార్ *. *ఎంపీపీ. పాలెపు లక్ష్మి ధర్మారావు మండల పార్టీ అధ్యక్షులు. నల్లా నర్సింహా మూర్తి *. *వైస్ ఎంపీపీ. ఏడిద లక్ష్మీ సుబ్బారావు *. *వైస్ ఎంపీపీ. సాన బోయిన నాగేశ్వరరావు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు. నాతి సత్యనారాయణ. జిల్లా వాణిజ్యభాగ అధ్యక్షులు. 
సం సాని నాగేశ్వరరావు *. *జిల్లా ప్రచార ప్రధాన కార్యదర్శి. గిడ్ల శ్రీనివాసరావు. సర్పంచుల సమైక్య అధ్యక్షులు గంటి వెంకట సుధాకర్ *. *జిల్లా యూత్ ఉపాధ్యక్షులు. అక్కల శ్రీధర్. మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు. బొమ్మిడి శ్రీను. అక్కల శివరామకృష్ణ. సొసైటీ అధ్యక్షులు పాకలపాటి వర్మ
జగడం బాలయోగి. గ్రామ కమిటీ అధ్యక్షులు. మోకా శ్రీను. ఏడిద లక్ష్మణరావు . సర్పంచులు. సిహెచ్ అప్పారావు. నాతి అలివేలు. వంగ ఏడుకొండలు గుత్తుల సత్యనారాయణ మల్లాడి బాబ్జి   ఎం ఎస్ ఎం ఈ. డైరెక్టర్ నల్లా బేబీ జానకి. అమలాపురం పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు కాశి బాలమును కుమారి. సోషల్ మీడియా టీం సభ్యులు. కన్నీడి రాధాకృష్ణ. కాశి భరత్. పినిపే రవికుమార్. బడుగు మీరా సాహెబ్. అయితా *బత్తుల శీను బాబు. వడ్డీ శ్యాంప్రసాద్. నల్లా రాంబాబు. కాట్రు సత్యనారాయణ
వరహాల చిన్నారావు. జొన్నాడ వీరాస్వామి.మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇసుక పట్ల శీను బాబు *ఎంపీటీసీలు. గృహసారధులు. సచివాలయ కన్వీనర్లు. పార్టీ నాయకులు. పార్టీ అభిమానులు
గ్రామస్తులు. అధిక సంఖ్యలో పాల్గొన్నారు