చిట్కుల్లో శ్రీశ్రీశ్రీ కోట్ల నల్లయార్యుల ఆశ్రమ నిర్మాణానికి భూమి పూజ

చిట్కుల్లో శ్రీశ్రీశ్రీ కోట్ల నల్లయార్యుల ఆశ్రమ నిర్మాణానికి భూమి పూజ

 జనం న్యూస్ జనవరి 22 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ గ్రామంలో

 శ్రీ శ్రీ శ్రీ కోట్ల నల్లయారుల ఆశ్రమానికి సోమవారం నాడు మోమిన్ పేట పీఠాధిపతి రమేష్ ఆర్యులు ముంగిమల్ల పీఠాధిపతి కోట్ల ఆనందం గురువుగారి సమక్షంలో శంకుస్థాపన గావించడం జరిగింది ముందుగా గణపతి పూజ నిర్మాణ పూజ జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గోపాల్ రెడ్డి గారు ఉపసర్పంచి సుధాకర్ గారు పంచాయతీ సెక్రెటరీ తిరుపతి సొసైటీ వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి గారు ఎంపీటీసీ సుభాష్ రెడ్డి గారు విట్టల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వెంకట్ రెడ్డి నాగరాజు వట్టిపల్లి మహిపాల్ రెడ్డి జనార్దన్ రెడ్డి నారాయణ రెడ్డి గారి వెంకటరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు నారా గౌడ్ గొలుసు గారి సత్యం అఖిల్ ఎనగండ్ర గ్రామానికి చెందిన పెంటారెడ్డి భూపాల్ రెడ్డి రాములు దత్తాత్రి చండూరు గ్రామానికి చెందిన సాయి అన్నగారి వెంకట్ రెడ్డి దంపతులు అనంతం గారు హరికృష్ణ మల్లేశం జోగిపేట ఆంజనేయులు శ్రీనివాస్ ఆనంద్ మల్లేశం చిటుకుల గ్రామానికి చెందిన వట్టిపల్లి భూమిరెడ్డి గారి స్వగృహంలో వచ్చిన గురుభక్తులకు అన్న ప్రసాదము చేయడం ఈ కార్యక్రమంలో చండూరు చిట్కుల్ ఎనగండ్ల జోగిపేట పరిసర గ్రామాలకు చెందిన గురుభక్తులు భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి నిర్మాణానికి కృషి చేయాలని కోరారు