నరేంద్రమోడీ భారతీయులకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం

నరేంద్రమోడీ  భారతీయులకు  స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం

జనం న్యూస్ అక్టోబర్ 1 కాట్రేని కొన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంప్రధాని శ్రీ నరేంద్ర మోదీ  పిలుపు మేరకు అక్టోబర్ 1వ తేదీ ఉదయం 10:00 గం. లకు ముమ్మిడివరం రూరల్ మండలం చినకొత్త లంక గ్రామం లో  సతెమ్మతల్లి గుడివద్ద స్వచ్ఛత సేవాకార్యక్రమం చేపట్టడం జరిగినది ఈనాటికార్యక్రమంలోభారతీయ జనతాపార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి గోలకోటి వెంకటరెడ్డి మండల అధ్యక్షులు మూర్తిరాజు,సత్యనారాయణరాజు,రమణ,రావు,రెడ్డి వెంకటేశ్వర రావు,పంత గడి వెంకటరమణ,విత్తనాల ప్రసాద్ ,జిల్లాకార్యవర్గ సభ్యులు సత్యనారాయణ రాజు అలయపరిసరాలను శుభ్రంగా చేయడం జరిగింది.