విజయవాడ కృష్ణలంక పిఎస్ పోలీస్ జీప్ డ్రైవర్ నిర్లక్ష్యం

విజయవాడ కృష్ణలంక పిఎస్ పోలీస్ జీప్ డ్రైవర్ నిర్లక్ష్యం

*విజయవాడ జనం న్యూస్ ప్రతినిధి*

పోలీసు జీవుపై రౌడీ షీటర్ హల్చల్ ఇంస్టాగ్రామ్ లో ఫొటోస్```

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జీప్ డ్రైవర్ల నిర్లక్ష్యం మూలాన రౌడీషీటర్స్ జిబుపై కూర్చుని సెల్ఫీలు దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఇది జీబు డ్రైవర్ల నిర్లక్ష్యం కాదా, రాణి గారి తోటలో రక్షక జీప్ పెడితే అదే ఏరియాలో ఉన్న ఒక రౌడీషీటర్ సస్పెక్ట్ సీటర్ జీప్ ఎక్కి ఇన్చార్జి కూర్చున్న సీట్లో సస్పెక్ట్ శేఖర్ ఎక్కి కూర్చుని ఫోజు ఇస్తున్నాడు, ఏదైనా ఒక ఏరియాలో గొడవ జరిగినప్పుడు ఇన్చార్జిగా ఉన్న ఆఫీసర్ వెళ్లి విచారిస్తాడు డ్రైవర్ మాత్రం జీవుల్లోనే ఉండాలి, కానీ డ్రైవర్లు ఇన్ఫార్మర్ గా తయారయ్యారని హోటల్ వాళ్ల దగ్గర కుట్లు వాళ్ల దగ్గర మామూలుగా అలవాటు పడి, ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈరోజు వీళ్ళు వస్తున్నారు ఈరోజు మంచోళ్ళు వస్తున్నారు ఈరోజు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్న వాళ్ళు వస్తున్నారు అనిఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వీళ్లు ఇన్చార్జిల మాట వినడం లేదు, గేదల లారీ వచ్చిందంటే భోజనానికి వెళ్తున్నామని జీప్ వేసుకుని వెళ్లిపోవడం వసూలు వసూళ్లు చేసుకోవటం వీళ్ళకి అలవాటైపోయింది వీళ్లకు పండగ ,వీళ్ళు ఇన్చార్జి మాటలు వినే స్థాయిలో లేరు, వీళ్ళ మూలాన రౌడీషీటర్ లో జీపీఎక్కి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి పోలీసులు పరువు తీశారు, ఇన్చార్జి చేతుల్లో డ్రైవర్స్ లేరు అంత డ్రైవర్ ఇష్టం అయిపోయింది, రిజర్వ్ వాళ్ళు ఈ డ్రైవర్ నీ హోంగార్డులో గాని విఆర్ కానిస్టేబుల్స్ గాని నియమిస్తారు, లు ఉదయం ఏడు గంటలకు వచ్చి 9 గంటలకు దిగాలి అని వీళ్ళు అలా కాకుండా తెల్లవారి ఏడు గంటలకు దిగుతారు, వీళ్ళు టైం కి రారు వీళ్ళ మూలాన్ని ఇంచార్జిలు ఇబ్బంది పడుతున్నారు, విఐపి వాళ్ళు వస్తే ఇన్చార్జిల్లు తొందరగా రండి అంటే ఇదిగో వస్తున్నాను సార్ భోం చేస్తున్నాను సార్ అని ఇన్చార్జ్ టెన్షన్ పెడతా ఉంటారు, రాణి గారి తోటలో ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి, స్థానికులు పోలీస్ జీపులోకి హల్చల్ చేస్తుంటే ఇంకా పోలీసులు మనల్ని రక్షిస్తారని వాపోతున్నారు,