సంచలన వ్యాఖ్యలు చేసిన రేఖా భోజ్ వైజాగ్ కైలాసపురమే

సంచలన వ్యాఖ్యలు చేసిన రేఖా భోజ్ వైజాగ్ కైలాసపురమే

జనం న్యూస్, నవంబర్ 17విజయనగరంఇండియా వరల్డ్ కప్ సాధిస్తే విశాఖ బీచ్లో బట్టలువిప్పి పరిగెడతానని (స్టీకింగ్ సంచలన వ్యాఖ్యలు చేసినరేఖా భోజ్ స్వస్థలం వైజాగ్ కైలాసపురం. ఇంజినీరింగ్చేసిన ఆమె.. నటనపై ఆసక్తితో పలు షార్ట్ ఫిల్మ్స్నటించింది. మాంగళ్యం, దామినీ విల్లా, కలాయతస్మై నమః, కాత్సాయని, స్వాతిచినుకు, రంగీలావంటి సినిమాల్లో నటించినా.. పెద్దగా అవకాశాలురాకపోవడంతో వైజాగ్ స్టూడియో పెట్టుకుని కవర్సాంగ్స్ చేస్తోంది.