హరీష్ బాబు ఒక్క అవకాశం ఇవ్వండి అభిరుద్ది చేసి చూపిస్తాం

హరీష్ బాబు ఒక్క అవకాశం ఇవ్వండి అభిరుద్ది చేసి చూపిస్తాం


జనం న్యూస్ : నవంబర్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆర్టిఐ తిరుపతికొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం బిబ్రా గ్రామంలో గడప గడప బిజెపి ప్రచారం లో భాగంగా   భారతియ జనతాపార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉంద్రి శ్రీకాంత్ సిర్పూర్ నియోజకవర్గం లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కోనప్ప చేయలేదని ఘాటుగా విమర్శించారు  పది సంవత్సరాలు కాలంలో ఎలాంటి అభిరుద్ది చేయని కోనప్ప  ఈ సారి ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధిచెప్తారని అని అన్నారు  బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ హరీష్ బాబు కి ఒక్క అవకాశం ఇవ్వాలని సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని గడప గడపకి తిరిగి ప్రజలకు ప్రచారం చేస్తున్నారు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా మన హరీష్ బాబు ని  గెలిపించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సుంకర వెంకన్న దగడు సాయి మామిడి సాయి శంకర్ దిగువ విజయ్ సింగ్ రత్నం వసంత్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు