పేరుకు మండలం కానీ గ్రామస్తులు పనిచేసుకోవాలి
జనం న్యూస్ జులై 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంమం నుండి ఆత్మకూరు వెళ్లే రహదారికి చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు ఉన్నా కానీ గ్రామపంచాయతీ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఇంటి ముందు ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తామే…