
జనం న్యూస్: అక్టోబర్ 21 రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్ ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం సర్కిల్ పోలీస్ స్టేషన్‌కు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా K.అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.ప్రజా భద్రత, శాంతి భద్రత పరిరక్షణ, ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ దిశగా కృషి చేస్తామని తెలిపారు.

