
నం న్యూస్ నవంబర్ 4 పెబ్బేరు తిరుమల తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి శతకోటి కుంకుమార్చన సేవలో తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలానికి సంబంధించిన శ్రీ కొత్తకోట శివానంద స్వామి గారు మూడు రోజులపాటు తిరుమలలో శ్రీ పద్మావతి అమ్మవారి శ్రీవిద్య శతకోటి కుంకుమార్చన కార్యక్రమమును ముగించుకొని మళ్లీ కొత్తకోట కి తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

