'ఎన్నికలు కోడ్ వచ్చేవరకు మార్పులు'

'ఎన్నికలు కోడ్ వచ్చేవరకు మార్పులు'

జనం న్యూస్,ఫిబ్రవరి 02 విజయనగరంఓటర్ జాబితాలో సవరణలో భాగంగా ఎన్నికలుకోడ్ వచ్చే వరకూ చేర్పులు, తొలగింపుకు అవకాశంఉంటుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. బుధవారంవిజయనగరం తన కార్యాలయంలో వివిధ రాజకీయపార్టీలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆమెమాట్లాడుతూ.. నామినేషన్ పూర్తి అయ్యేవరకు కూడాఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. ఐతేఫారం-7,8లు ఓటర్లే స్వయంగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేశారు.