ఎస్బిఐ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

ఎస్బిఐ  ఆధ్వర్యంలో   ఉచిత వైద్య శిబిరం.

జనం న్యూస్ జనవరి 23 కాట్రేనికున

    కాట్రేనికోన ఎస్బిఐ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు అమలాపురం కి చెందిgన మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు .

ఈ వైద్య శిబిరం నందు 

న్యూరాలజీ

నెఫ్రాలజీ

కార్డియాలజీ

గైనిక్

జనరల్ మెడిసిన్ సేవలు, బి పీ, సుగర్ పరీక్షలు వంటి సేవలు. అందించారు