కొండాపూర్ లో గడపగడపకు అయోధ్య శ్రీరాముని అక్షింతలు

కొండాపూర్ లో గడపగడపకు  అయోధ్య శ్రీరాముని అక్షింతలు

 *సబ్ టైటిల్* *తుర్కపల్లి అక్షింతలను పంపిణీ చేస్తున్న దృశ్యం*

*జనంన్యూస్/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి జిల్లా /ఆలేరు నియోజకవర్గం*

తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో బుధవారం అయోధ్య శ్రీ రామచంద్రుని అక్షింతలను గ్రామస్తులు రామ భజన తో గడపగడపకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గోధుమ కుంట పోశయ్య, తొలి చుక్క కుమారస్వామి, సింగం వెంకటేశం, మద్దూరి స్వామి ,జిల్లా శ్రీనివాస్, గోనే జహంగీర్, కొండ్ర ముత్యాలు, ఓర్సు బిక్షపతి, గోనె కృష్ణ ,వల్లపు మహేందర్, తూటి లచ్చయ్య, కొండ్ర శ్రీశైలం ,రెబ్బ సత్తయ్య, గోధుమ కుంట రాములు, గోధుమ కుంట నర్సింలు, గోనే దుర్వాసులు, తోటి స్వామి ,గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు