కొమానపల్లి భారతీయ జనతా పార్టీ బూతు స్థాయి సమావేశంvz

కొమానపల్లి  భారతీయ జనతా పార్టీ బూతు స్థాయి సమావేశంvz

vజనం న్యూస్ సెప్టెంబర్ 30 కాట్రిని కోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం రూరల్ మండలం  కొమానపల్లి గ్రామంలో బూతుస్థాయి సమావేశం జరిగింది మండల అధ్యక్షుడు మూర్తి రాజు గారు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు పాల్గొని బూత్ కమిటీలు పర్యవేక్షించి మండల కమిటీలు వేసేలా దిశనిర్దేశం చేసితిరి ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు ప్రభాస్ యోజన ఇంచార్జ్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గ్రంధి నానాజీ ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల్లకోటి వెంకటరెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్లు కార్యదర్శి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు