కోరుట్ల పోలీసు వారి ప్రజలకు విన్నపం

కోరుట్ల పోలీసు వారి ప్రజలకు విన్నపం

 జనం న్యూస్ కోరుట్ల 11 కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి గిన్నెల శ్రీకాంత్ 

కోరుట్ల పట్టణ మరియు మండల ప్రజలకు కోరుట్ల పోలీస్ శాఖ వారు తెలియజేయునది ఏమనగా సంక్రాంతి పండుగ సందర్భంగా బంధువుల ఇళ్లకు ఇతర గ్రామాలకు వెళ్లేవారు తమ విలువైన ఆభరణాలు నగలు డబ్బు బ్యాంకు లాఖరులో పెట్టుకోగలరు మరియు మీరు వేరే ఊరికి వెళ్లే విషయం పోలీసువారికి తప్పక తెలియజేయగలరు మీరు ఊరికి వెళ్తున్న విషయం మీ ఇరువు పొరుగు వారికి చెప్పి జాగ్రత్త పడగలరు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడినచో పోలీస్ వారికి తెలియజేయగలని కోరుట్ల పోలీస్ వారి విన్నపం