గద్వాల టౌన్ లో జోరుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం

గద్వాల టౌన్ లో జోరుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం

జనం న్యూస్ 08 మే 2024 

9,24,25వ వార్డులలో గడప గడప ప్రచారంలో పాల్గొన్న,మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్
???? కౌన్సిలర్ గంజిపేట శంకర్

▪️ జడ్పీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య  నాయకత్వంలో

▪️ మల్లు రవిని గెలిపించుకుందాం... గద్వాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం

⚡ఈరోజు గద్వాల పట్టణంలోని పలు వార్డులు 9,24,25వ వార్డులు శ్రీమన్నారాయణ,శ్రీను,మహేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల అధర్వంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి సార్ ని గెలిపించాలని మున్సిపల్ చైర్మన్ శ్రీ బి.యస్.కేశవ్ గారు,పీసీసీ కార్యదర్శి కౌన్సిలర్ గంజిపేట శంకర్ ముందుగా ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్న అనంతరం గడప గడప ప్రచారం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా 

మున్సిపల్ చైర్మన్
కౌన్సిలర్ శంకర్ గారు మాట్లాడుతూ...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆగష్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని చేస్తుందన్నారు. ఈనెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత డాక్టర్ ముల్లురవి తీసుకుంటారని తెలిపారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవి సార్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి ప్రతి వార్డులలో భారీ మెజార్టీ తీసుకురావాలని వార్డ్ ప్రజలను కోరడం జరిగింది.

ఈనెల 13 తేదిన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి గారికీ మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీటీతో గెలిపించాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో :-- కౌన్సిలర్స్ శ్రీను నరహరి గౌడ్ మహేష్ నాగరాజు పూడూరుకృష్ణ, గద్వాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇషాక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి.కోటేష్ ఖాళీమ్ నాగేంద్ర యాదవ్ భాస్కర్ యాదవ్ తుమ్మల నర్సింహులు డీటీడీసీ నర్సింహులు పులిపాటి వెంకటేష్ స్వామినాయుడు ఎల్లప్ప ఇలియాజు మాలశ్రీను రాము యాదవ్ మేడంరామకృష్ణ తిమ్మోజీ అప్సర్ హాఫిజ్ కౌషార్ సురేష్ రంజిత్ జనార్దన్ రెడ్డి నాగులుయాదవ్ చిన్నీనాగరాజు శంకర్ మక్రం కుంటలరవి బంగిసుదర్శన్ మజీద్ అమ్మహాద్ దాస్ క్రాంతి మధు రఘు గణేష్ షాశ దాడవాయి గోపాల్ నర్సింహులు కుమ్మరినారాయణ సత్యం పరుశ కమ్మరిరాము వడ్డేకృష్ణ మోహన్ రాజేష్ కృష్ణ రమేష్ బానురెడ్డి రమేష్ రెడ్డి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.