గ్రామ గ్రామానా దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

గ్రామ గ్రామానా దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు)  బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

జనం న్యూస్ ఏప్రిల్ 29 కాట్రేనికోన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం
ముమ్మిడివరం నగర పంచాయతీ ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం , జనసేన , భా.జ.పా కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు)   ప్రజల నుంచి అపురూప ఆశీర్వాదం లభిస్తుంది . 

అఖండ మెజారిటీతో బుచ్చిబాబు  గెలిపిస్తాం అంటూ ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు