జోగిపేట పట్టణంలో 13వ వార్డు లోని పరిస్థితి

జోగిపేట పట్టణంలో 13వ వార్డు లోని పరిస్థితి

జనం న్యూస్ 29-4-24  -జోగిపేట్ (టౌన్) సంగారెడ్డి జిల్లా 13వ వార్డులో సాయిబాబా దేవాలయం వెనక గల్లీలో పరిస్థితి ఇలా ఉంది చెత్త ఉండడం వల్ల పందికొక్కులు ఇంటిలోకి వస్తున్నాయి వారం రోజుల నుండి రోజు మొరపెట్టుకున్న వచ్చి చూసే నాధుడే లేడు ఇంత అన్యాయమా నన్ను గెలిపిస్తే మీకు ఏ సమస్య వచ్చినా వంద అడుగుల దూరంలో నా ఇల్లు ఉంది నాకు వచ్చి చెప్తే చెప్పిన ఒక్కరోజు రెండు రోజుల్లో పని చేయించి పెడతాను అన్న వ్యక్తి ఇప్పుడు. ఒక్కరోజు కూడా ఇంటి వెనకాలకు వచ్చి చూసిన రోజు కూడా లేదు ఇది 13వ వార్డ్ పరిస్థితి ఒక ఫ్యామిలీ ఉన్న ఇంటి ముందు నీళ్లే వస్తలేవు కూలిపోయిన ఇండ్లకు మాత్రం రెండు నల్లలు ఇస్తున్నారు అని వార్డ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.