గ్రామ గ్రామానికి అయోధ్య రామయ్య మందిర నమోనా...

గ్రామ గ్రామానికి అయోధ్య రామయ్య మందిర నమోనా...

జనం న్యూస్ జనవరి 27 కాట్రేనికొన 500 సంవత్సరాల భారతీయుల కల నెరవేరిన శుభ సందర్భంగా రామయ్యను దర్శించాలని రామభక్తులందరూ కాంక్షిస్తూ ఉంటారు.... అయోధ్య వెళ్ళలేకపోయినా మన వంతుగా రామయ్యను అందరికీ చూపించాలని....రామయ్య అనుగ్రహంతో రామ మందిరం స్వయంగా తయారు చేసి గ్రామ గ్రామానికి చూపించాలనె కాంక్ష... తపనగా మారి అయోధ్య శ్రీరామ మందిర నమోనా ... తయారు చేసి ఉత్సవమూర్తులకు మాలలు వేసి రధానికి పుష్పాలంకరణ స్వయంగా చేసే మహాభాగ్యాన్ని రామయ్య కల్పించినందుకు ధన్యుణ్ణి... అది సొంత రథం మీద తిరుగుతూ ఉంటే మరింత ఆనందం... అంతేకాకుండా గ్రామ గ్రామానికి తిరుగుతూ మందిర నమూనా పొందుపరిచిన విధానము అన్ని విపులంగా భక్తులకు తెలియజేయడం జరుగుతుంది...మీ గ్రామంలో అయోధ్య శ్రీరామ మందిరం నమోనాను చూపించాలనుకుంటే సంప్రదించండి మీ అజయ్ వర్మ 9949690253