జగనన్నకు వంగి దండం పెట్టిన అంగన్వాడీలు

జగనన్నకు వంగి దండం పెట్టిన అంగన్వాడీలు

జనం న్యూస్,జనవరి 22

విజయనగరం

ఆదివారం అంగన్వాడీల 41వ రోజు సమ్మెలో భాగంగా

కలెక్టరేట్ వద్ద సీఎం జగన్కు వంగి నమస్కరిస్తూ

వినూత్నంగా నిరసన తెలిపారు. యూనియన్

జిల్లా అధ్యక్షులు బి. పైడిరాజు మాట్లాడుతూ.. 41

రోజులుగా సమ్మె చేస్తున్న తమ పట్ల ప్రభుత్వం ఎందుకు

స్పందించడం లేదన్నారు. బలవంతంగా సెంటర్లను

తెరిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు