నిరు పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్న అడ్డూరి సుమలతా రెడ్డి

నిరు పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని  అందిస్తున్న అడ్డూరి సుమలతా రెడ్డి

జనంన్యూస్ మార్చ్ 11 కాప్రా మేడ్చల్ మల్కాజ్గిరి  హైదరాబాద్ కాప్రా సర్కిల్ చర్లపల్లి లో ఉన్నటువంటి క్రాస్ ఫ్యామిలి హెల్త్ కేర్ ఆస్పత్రి ఎం డి అడ్డూరి సుమలత రెడ్డి అధ్వర్యంలో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని చిన్న చర్లపల్లి లో గల ఇందిరమ్మ గృహ కల్ప కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారు . ఈ కార్యక్రమంలో ఐ జీ కాలనీ (ప్రసిడెంట్ ముత్యాలు) (జనరల్ సెక్రటరీ సీసా సాగర్ )వెంకట్ రెడ్డి. ఎస్ కే నజీర్శ్యామ్ మరియు చర్లపల్లి ప్రజలు అత్యధికముగా పాల్గొన్నారు .