ఏంది టీచరూ క్లాస్ రూముల్లో ఈ నాగిని డాన్సులు.. కొంచెం అయినా బుద్ధి లేదా..? (వీడియో చూడండి)

జనం న్యూస్: రాజస్థాన్‌లోని జలోర్‌లో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 'నాగిన్' డాన్స్ చేసినందుకు ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేశారు. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్లు ఇలా క్లాసు రూముల్లో నాగిని డాన్సులు చేయడం ఏంటి కొంచెం అయినా బుద్ధి ఉండాలి అని నెటిజన్ల కామెంట్ చేస్తున్నారు. ఒక మహిళా టీచర్ ను సస్పెండ్ చేసి ఇంకో ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.