నేతాజీ నగర్ లో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి సమావేశం

నేతాజీ నగర్ లో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి సమావేశం

జనం న్యూస్ అక్టోబర్ 1 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చేయరు గ్రామంల నేతాజీ నగర్ లో బూతుస్థాయి సమావేశం జరిగింది మండల అధ్యక్షుడు మట్ట సూరిబాబు  అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యా జి వేమ పాల్గొని బూత్ కమిటీలు పర్యవేక్షించి మండల కమిటీలు వేసేలా దిశనిర్దేశం చేసితిరి ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు జిల్లా ఉపాధ్యక్షులు గ్రంధి నానాజీ నియోజకవర్గ ఇన్చార్జ్ గొలుకోటి వెంకటరెడ్డి గ్పునుగుపాటి శ్రీనివాసరావు మండల జనరల్ సెక్రెటరీ కోటా ప్రసాద్ కొడమంచిలి సురేష్ రెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు