పడాల హైస్కూల్ లో సంక్రాంతి సంబరాలు

పడాల హైస్కూల్ లో  సంక్రాంతి సంబరాలు

 *సబ్ టైటిల్* *సంబరాలు జరుపుకుంటున్న పడాల విద్యార్థులు*

 *సబ్జెక్టు* *జనంన్యూస్/జనవరి 12/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి జిల్లా/ఆలేరు నియోజకవర్గం* 

తుర్కపల్లి మండలంలోని పడాల ముత్యాలు మెమోరియల్ హైస్కూల్లో గురువారం సాంస్కృతిక దైనందిన కార్యక్రమాల్లో భాగంగా మకర సంక్రాంతి ఘనంగా ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండగను అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ పాలు పంచుకోవడం జరిగింది .