యాదాద్రి జిల్లా నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ గా పులేపాక అంబేద్కర్

యాదాద్రి జిల్లా నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ గా పులేపాక అంబేద్కర్

 *నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ గా ఎన్నికైన పులేపాక అంబేడ్కర్*

 *సబ్జెక్టు* *జనంన్యూస్/జనవరి 11/భువనగిరి మండలం/ యాదాద్రి భువనగిరి జిల్లా/ భువనగిరి నియోజకవర్గం* 

యాదాద్రి భువనగిరి జిల్లా ఈ నెల జనవరి 12 న స్వామీ వివేకానంద జయంతిని 

(జాతీయ యువజన దినోత్సవం)పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ నెహ్రు యువ కేంద్ర ఆద్వర్యంలో మహారాష్ట్రలోని నాసిక్ లో జరుగుతున్న 27 వ జాతీయ యువజనోత్సవాలు (జనవరి 12 నుండి 16వరకు) గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి ఈ ఉత్సవాలకు 

దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు ఏడువేల ఐదువందల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు 

తెలంగాణ ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి యువజన నోత్సవాలకు నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్

పులేపాక అంబేడ్కర్ ను యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఎంపిక చేయడం జరిగింది