పవన్ కళ్యాణ్ లేఖపై మీరేమంటారు?

పవన్ కళ్యాణ్ లేఖపై మీరేమంటారు?

జనం న్యూస్,జనవరి 28విజయనగరంఎన్నికల వేళ కులగణన ఎందుకు అని ప్రశ్నిస్తూ CMజగను పవన్ కళ్యాణ్ నిన్న లేఖ రాసిన విషయంతెలిసిందే. 'కులగణన ఆలోచన మీకు ఎన్నికల ముందేఎందుకొచ్చింది? కులగణన మీ ఉద్దేశం అయితేఉపకులం, ఆదాయం, భూమి యాజమాన్యంవివరాలు, కోళ్లు, ఆవులు, గేదెల వివరాలెందుకు ?స్వీయ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు?' అని పలు ప్రశ్నలు సంధించారు. కులగణనసరైనదేనా? లేక వపన్ వ్యాఖ్యలను సమర్థిస్తారా?కామెంట్ చేయండి.