పూడిమడకలో ఘనంగా శ్రీ స్వామి వివేకానంద 161వ జయంతోత్సవం

పూడిమడకలో ఘనంగా శ్రీ స్వామి వివేకానంద 161వ జయంతోత్సవం

అచ్యుతాపురం(జనం న్యూస్):శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు,కార్యదర్శిలు చోడిపల్లి అప్పారావు, మేరుగు అప్పలనాయుడు ఆధ్వర్యంలో యువతి యువకులతో పాటుగా,గ్రామ ప్రజలు సమక్షంలో శ్రీ స్వామి వివేకానంద 161వ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు.వృద్ధులు,వితంతువులు,దివ్యాంగులకు దుప్పట్లు మరియు చిన్నారులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో

మేరుగు రవి ప్రసాద్,దాసరి శ్రీను,ఏరిపల్లి బాపూనాయుడు,చేపల కృష్ణ మరియు వివేకానందన వివేకానంద యూత్ సభ్యులు,మేరుగు అప్పలరాజు,మేరుగు నూకయ్య,సత్తాడ బాబురావు,కోవిరి అప్పలరాజు,మేరుగు వసంత రావు,మైలపల్లి దిలీప్,మేరుగు నూకరాజు,మేరుగు శ్రీను మరియు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.