బాలికతో అసభ్య ప్రవర్తన..మూడేళ్ల జైలు శిక్ష

బాలికతో అసభ్య ప్రవర్తన..మూడేళ్ల జైలు శిక్ష

జనం న్యూస్, నవంబర్ 03విజయనగరంబాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ నిందితుడికిమూడేళ్ల జైలు శిక్ష పడింది. విజయనగరంలోని లంకాపట్నంకు చెందిన అరవింద్ అనే వ్యక్తి ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ మేరకురెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నేరం నిరూపితంకావడంతో అరవింద్కు మూడేళ్ల జైలు శిక్షతో పాటురూ.1500 ఫైన్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకర్రావు తెలిపారు.