బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు బిజెపిలోకి చేరిక

బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు బిజెపిలోకి చేరిక

జనం న్యూస్. నవంబర్ 8. సంగారెడ్డి జిల్లా. హత్నూర మండలం. ప్రతినిధి. (అబ్దుల్ రెహమాన్)హత్నూర మండలం చిక్ మద్దూర్ గ్రామానికి చెందిన బిఅరెస్ హత్నూర మండల సోషల్ మీడియా అధ్యక్షుడు గౌడిచెర్ల శ్రీశైలం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్ గారి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు వారితో పాటు లింగపూర్  గ్రామానికి చెందిన 50 మంది బిఅరెస్ కాంగ్రెస్ పార్టీలకు చెందినకాడగొని పాండు ఆంజనేయులు కిష్టయ్య సాయిలు రమేశ్ లింగం సురేష్ కొమురయ్య యాదయ్య వెంకటేశం తదితరులు చేరారుఈ కార్యక్రమంలో బీజేపీ హత్నూర మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ ex ఎంపీపీ అశోక్ అసెంబ్లీ కో కన్వీనర్ ఎర్ర సతిష్ బీజేపీ నాయకులు హన్మంత్ కొలని రవి తోట రాజు మల్లేష్ రాజు పాల్గొన్నారు