బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ ... మెదక్ బిజెపి అభ్యర్థి ఎం రఘునందన్ రావు

బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ ... మెదక్ బిజెపి  అభ్యర్థి ఎం  రఘునందన్ రావు

జనం న్యూస్ 2024 మార్చి 29 మెదక్( జిల్లా బ్యూరో)


శుక్రవారం రోజు మెదక్లో  సంగమేశ్వర్ గౌడ్ నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎం రఘునందన్ రావు
17 పార్లమెంట్ స్థానాల్లో చేవెళ్ల రంజిత్ రెడ్డి ని ప్రకటించారు.
రంజిత్ రెడ్డి నుంచి కడియం కావ్య వరకు వెళ్లిపోతున్నారు 
అధికారం లో ఉండగా అనేక అక్రమాలు చేసిండ్రు 
ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేసినోళ్లు సేవ చేస్తామని వస్తున్నారు మెదక్ లో ఉద్యమకారులు ఎంపీ కి దొరకలేరా
బీఆర్ఎస్ నేతలే ఆవేదన చెందుతున్నారు 
తెలంగాణ గడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని వర్గాలు కొట్లాడినయి 
తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ లో ఒక్కరు దొరకాలేర
మామా కు మించి అబద్ధాలు ఆడటం హరిశ్ కు వెన్నతో పెట్టిన విద్య 
మెదక్ ప్రజలారా ఆలోచించాలి 
జిల్లాలో 78 కేసులు పెట్టుకుని జై తెలంగాణ అన్నది రఘునందన్ 
అబద్ధాల పునాదుల మీద ఇంకా ఎన్నిరోజులు మాట్లాడుతారు 
 మీ చిలిపి ప్రయత్నాలకు రఘునందన్ రావ్ బయపడరు
రఘునందన్ ఎవరి జోలికి పొడు.. నా జోలికి వస్తే ఉరుకోను
బీఆర్ఎస్ మోసాలను ఎండగడుతం 
17 స్థానాలు గెలిచి మోడీకి కానుకగా ఇస్తాం
ఫోన్ ట్యాపింగ్ లో మొదట జెలుకు వెళ్లాల్సింది హరిశ్ 
దుబ్బాక ఉప ఎన్నికల్లో నన్ను,నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిండ్రు 
రఘునందన్ కొడితే బీఆర్ఎస్ మొత్తం మునిగిపోయింది 
తొందరగా టైటానిక్ షిప్ లో నుంచి కేసీఆర్ కుటుంబం బయటకు రావాలి 
బీఆర్ఎస్ నేతల ఇళ్లలోకి వెళ్తామువెంకట్రామిరెడ్డి ఆస్తులు ఎంత 
17 కోట్లు అని ఎమ్మెల్సీ అఫిడవిట్ లో చూపించారు 
మీకు రాజపుష్పకు సంబంధం ఉందా లేదా అని చెప్పాలి   కాపాడేలా పనిచేస్తా
మెదక్ ఎన్నిక ఏకపక్షం. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మెదక్ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ పంజా విజయ్ కుమార్ ఎం ఎల్ ఎన్ రెడ్డి నందా రెడ్డి సుభాష్ గౌడ్ బెండ్ల వీణ తదితరులు పాల్గొన్నారు.