యువకుడు ఆత్మ హత్య

యువకుడు ఆత్మ హత్య

జనం న్యూస్ 26 మార్చ్ ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ జహంగీర్) ఆలేరు మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ పాటశాల అవరణలో యువకుడు ఠాకూర్ శివ వయసు 28  సంవత్సారాలు చెట్టు కు ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏ ఎస్ ఐ మోహన్ తెలిపారు.