విజయనగరం జిల్లా కేంద్రంలో గావ్ చలో వర్క్ షాప్

విజయనగరం జిల్లా కేంద్రంలో గావ్ చలో వర్క్ షాప్

జనం న్యూస్,ఫిబ్రవరి 02 విజయనగరంవిజయనగరం జిల్లా కేంద్రంలోని భారతీయ జనతాపార్టీకార్యాలయంలో పల్లెకి పోదాం (గావ్ చలో అభియాన్)వర్క్ షాప్, గావ్ చలో అభియాన్ జిల్లా కన్వీనర్ బొబ్బిలి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. పల్లె పల్లెకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలుతెలియజేయడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.కార్యక్రమంలో గావ్ చలో అభియాన్ ప్రోగ్రాం ఉత్తరాంధ్ర
జోనల్ ఇన్ఛార్జ్ పూడి తిరుపతి రావు పాల్గొన్నారు