విజయనగరం జిల్లాలో అంగన్వాడీలకు హెచ్చరిక

1 / 1

1.

జనం న్యూస్,జనవరి 22

విజయనగరం

సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు,

మినీ అంగన్వాడీ కార్యకర్తలు నేటి నుండి తిరిగి విధుల్లోకి

హాజరుకాకపోతే వారిని తొలగించడం జరుగుతుందని

జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇప్పటికే వారితో

పలు చర్చలు జరిపి వారి డిమాండ్లను చాలావరకు

ఆమోదించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో నేడు

విధుల్లోకి హాజరవ్వని వారిని తొలగిస్తామన్నారు.