విజయనగరం, బొబ్బిలికి కొత్త డీఎస్పీలు

విజయనగరం, బొబ్బిలికి కొత్త డీఎస్పీలు

జనం న్యూస్,ఫిబ్రవరి 02 విజయనగరంవిజయనగరం నూతన డీఎస్పీగా ఎస్.వాసుదేవుపోలీస్ శాఖ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఈయన స్థానంలో ఉన్న ఆర్.శ్రీనివాసరావునుశ్రీకాకుళం దిశా డీఎస్పీగా బదిలీ చేశారు. అలాగేఅనకాపల్లి డీటీసీలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నపి.శ్రీనివాసరావును బొబ్బిలి డీఎస్పీగా నియమించారు.ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న శ్రీధర్ను అన్నమయ్య జిల్లా సీసీఎస్ డీఎస్పీగా నియమించారు.