విజయనగరంలో భారీగా మద్యం బాటిళ్లు సీజ్

విజయనగరంలో భారీగా మద్యం బాటిళ్లు సీజ్

జనం న్యూస్,జనవరి 27 విజయనగరంవిజయనగరం ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతోవిజయనగరం పట్టణంలోని అశోక్ నగర్ వద్ద అక్రమంగా
మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న ఒక మహిళను శుక్రవారంఅరెస్టు చేశారు. ఆమె వద్ద నుండి 313 మద్యం బాటిళ్లుస్వాధీనం చేసుకున్నట్లుగా 2వ పట్టణ ఎస్ఐ ఐ. దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ రైడ్ లో ఎస్ఐలు దుర్గా ప్రసాద్,రాజేష్, ASI పైడితల్లి, శ్రీను మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు