ఫిబ్రవరి 6న యాదవ మహాగర్జన

ఫిబ్రవరి 6న యాదవ మహాగర్జన

జనం న్యూస్,జనవరి 27 విజయనగరంవచ్చే ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గానికిసంబంధించిన టికెట్టును యాదవులకు కేటాయించాలని యాదవ విద్యార్థి యువజన సంఘంరాష్ట్ర అధ్యక్షుడు సాయి కిరణ్ యాదవ్ డిమాండ్చేశారు. వచ్చేనెల 6న జిల్లా కేంద్రంలో జరగనున్నయాదవ మహా గర్జనకు సంబంధించిన పోస్టర్లనుగురువారం ఆవిష్కరించారు. నీలకంటేశ్వర రావు,గణేష్, కిశోర్, మహేష్ పాల్గొన్నారు