వినియోగదారుల సంఘం కమిటీల నియమించారు

వినియోగదారుల సంఘం కమిటీల  నియమించారు

జనం న్యూస్ జనవరి 25 కాట్రేనికోనడా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వినియోగ దారుల సంఘం మండల  అధ్యక్షులు గా నియమితులైన అమలాపురం పట్టణ అధ్యక్షులు నండూరి శ్రీ రామ్, ఉప్పలగుప్తం మండల అధ్యక్షులు ఆకుల రమేష్ నాయుడు, కాట్రే కోన  మండల అధ్యక్షులు గ్రంధి సూర్య నారాయణ గుప్త (నానాజీ) నియమితులయ్యారు వీరితోపాటు కమిటీలు నియమించినట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు అరిగిలా వెంకట రామారావు తెలిపారు నియమితులైన సందర్భంగా హార్దిక అభినందనలు శుభాకాంక్షలు