సాయిబాబా గుడి పూజారి ఆత్మ హత్య

సాయిబాబా గుడి పూజారి ఆత్మ హత్య

జనం న్యూస్ 30 మార్చ్ ఆలేరు యాదాద్రి జిల్లా ( మండల రిపోర్టర్ జహంగీర్)  ఆలేరు పట్టణం లోనీ బైపాస్ రోడ్డులో గల సాయిబాబా గుడి పూజారి శివం పాండే  వయసు 30 ఆలయంలోని తన రూములో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ హెచ్ ఒ వెంకట్ శ్రీనివాస్ తెలిపారు.