హోరా హోరీగా ముగిసిన ఎద్దుల బండలాగుడు పోటీలు.

హోరా హోరీగా ముగిసిన ఎద్దుల బండలాగుడు పోటీలు.

జనం న్యూస్ 10 మార్చి 2024 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా: మండలంలో వెలసిన  ఓంకారం, శివ నంది,విష్ణునంది క్షేత్రాలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శైవ  క్షేత్రాలలో రాష్ట్రస్థాయి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు  ఓంకారం చైర్మన్ అన్నెం విశ్వనాథరెడ్డి,మండల ప్రజా పరిషత్తు అధ్యక్షులుదే రెడ్డి చిన్న సంజీవరెడ్డి,మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి,శివ నంది కార్యనిర్వాహకులు వైస్ ఎంపీపీ రాగాల వెంకటరమణ, రాగాల బాబులు, విష్ణు నంది  చైర్మన్ పల్లె తిరుపం రెడ్డి, నిర్వాహకులు సర్పంచ్ పల్లె నాగమణి, సోమశేఖర్ రెడ్డి, ఆదిలక్ష్మి రెడ్డి, ముంతల మధు శేఖర్, వెంకటేశ్వర రెడ్డి, సుబ్బయ్య ఆధ్వర్యంలో ఎద్దుల బండలాగుడు పోటీలు   ముమ్మరంగా జరిగాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.