కన్నుల పండుగ శివపార్వతుల కళ్యాణం

కన్నుల పండుగ శివపార్వతుల కళ్యాణం

కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో గల మహా లింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు ,తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మహాలింగం, కోటప్ప,సుందరాపురం, కాకునూరు, నిర్ధావెళ్లి, లే మామిడి, భోదనం పల్లి తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు