LHMS సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

LHMS సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

జనం న్యూస్, నవంబర్ 08

విజయనగరం

దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు

చేపడుతుందని విజయనగరం ఎస్పీ దీపికా తెలిపారు.

విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల మండలాల్లో LHMS

సాఫ్ట్వేర్ యాపు అందుబాటులోకి తెచ్చామని

తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం

చేసుకోవాల్సిందిగా ఎస్పీ కోరారు. దొంగతనాల

నివారణకు పోలీసుశాఖ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టంను

ప్రత్యేకంగా రూపొందించి, భద్రతను పటిష్టం చేసిందని

అన్నారు.