టీడీపీలో చేరిన కోట్ల సుగుణాకర్ రావు

టీడీపీలో చేరిన కోట్ల సుగుణాకర్ రావు

జనం న్యూస్,జనవరి 19 

విజయనగరంఐదు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు సమక్షంలో

విజయనగరం జిల్లా వయోజన విద్యా శాఖలో డిప్యూటి

డైరెక్టర్గా పని చేసి స్వచ్ఛంద పదవి విరమణ చేసిన కోట్ల

సుగుణాకర్ రావు గురువారం తెలుగుదేశం పార్టీలో

చేరారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో

పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ రాష్ట్ర

అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుల సమక్షంలో

కోట్ల సుగుణాకర్రావు తెలుగుదేశం పార్టీ కండువా

వేసుకున్నారు.